Matrudevobhava Song - Ramu Performance | Sridevi Drama Company | 31st March 2024 | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 29 мар 2025
  • #sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #immanuel #hyperaadi​ #indraja #rashmi #autoramprasad #punchprasad #naresh #bulletbhasker #nookaraju #praveen #rockingrakesh #etvtelugu #etv #etvwin
    Ramu comes onto the stage with a beautiful dance performance on the Matrudevobhava song and amuses the viewers with his dance moves.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Комментарии • 1 тыс.

  • @ashokhazzi3382
    @ashokhazzi3382 11 месяцев назад +153

    Super ramu bro , ఒక కమెడీన్ నుండి choreography నుండి ఒక మంచి performed గా good యాక్టింగ్ బ్రో....... సూపర్

  • @VenkateswararaoKomma-h9u
    @VenkateswararaoKomma-h9u 11 месяцев назад +82

    రాము గారు శ్రీదేవి డ్రామా కంపెనీ లో నీ పర్ఫామెన్స్ చాలా బాగుంది బెస్ట్ ఆఫ్ లక్ ఫీచర్ ❣️❣️

  • @AmmineniRameshbabu
    @AmmineniRameshbabu 11 месяцев назад +30

    నమస్తే అన్న. సూపర్ సాంగ్స్ అన్న బాగా యాక్షన్ చేసావా అన్న మీ తల్లిదండ్రులకు పాదాభివందనం అన్న ఇంకా ఎన్నో చేయాలని ముందుకు సాగాలన్న ఆయుర్ ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము అన్న, 👍👍👌👌

  • @jplsravs958
    @jplsravs958 11 месяцев назад +40

    నిజంగా రాము అన్న.. చాలా రోజులనుండి చేస్తున్న కానీ నినుండి ఇలాంటి పెర్ఫమేన్స్ చూడలేదు ఇప్పుడు చూసాను కచ్చితంగా మీకు మంచిరోజులు వస్తాయి నెవర్ give up నీ యాక్టింగ్ కి im fan love bro all the very best మంచి ఫుచర్ వస్తది ❤❤❤😘😘

  • @edigamaruthi8760
    @edigamaruthi8760 11 месяцев назад +9

    ఈ సృష్టిలో అతి శక్తివంతమైనది తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే

  • @AngaRaviYadav
    @AngaRaviYadav 11 месяцев назад +122

    నీ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది రాము మాస్టర్

  • @nethajiserviceteam2230
    @nethajiserviceteam2230 11 месяцев назад +77

    రాము అన్న కన్నీళ్లు తెప్పించావు..మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి అన్న..

  • @anilkumar-cr7rs
    @anilkumar-cr7rs 11 месяцев назад +19

    సూపర్ రాము అన్న పెర్ఫార్మస్ చాలా బాగుంది చాలా టాలెంట్ వుంది కచితంగా sucess అవుతారు

  • @pulisrikanth7966
    @pulisrikanth7966 11 месяцев назад +98

    ఈ పాట వింటే మా అమ్మా గుర్తుకు వస్తది ఐ మిస్ యూ అమ్మ 😢

  • @jalamamidi433
    @jalamamidi433 11 месяцев назад +94

    రముగారి ఆవేదన తపన తన కష్టాలు నెరవేరాలని దేవుని మనసుపూర్తిగా
    కోరుతూ రాముగారు మీరు చాలా చక్కగా చేశారు🙏🙏

  • @apparaoyarabala3726
    @apparaoyarabala3726 11 месяцев назад +59

    రాము గారు సూపర్ డాన్సర్ ఈ విషయంలో అది గారు ఎలక్ట్రికల్ బైక్ తీసుకొని రావాలని ఆది కి పాదాభివందనాలు తీసుకు వస్తారని

  • @SaraSairam
    @SaraSairam 11 месяцев назад +2

    The best performance by ramu
    Outstanding

  • @skrafeeq4726
    @skrafeeq4726 11 месяцев назад +39

    సూపర్ సూపర్ రాము అన్న సూపర్ మీ పర్ఫామెన్స్ సూపర్ మై డ్యాన్స్ సూపర్

  • @GovardHanalle
    @GovardHanalle 6 месяцев назад +7

    నిజమైన నటుడు రాము మాస్టర్ ఒక్క అవకాశం ఇవ్వాలి ఫిల్మ్ ఇండస్ట్రీ🙏🙏

  • @balumaharaj1397
    @balumaharaj1397 11 месяцев назад +21

    నిజం గా సూపర్.. కన్నీళ్లు తెపించవు బ్రదర్... 💓💓💓

  • @rajeevremidala7096
    @rajeevremidala7096 11 месяцев назад +5

    రాము అన్న.నీ మనసు చాలా మంచిది అన్న. నీకు చాలా టాలెంట్ ఉంది అన్న. నిన్ను ఆదరించే వ్యక్తులు చాలామంది ఉన్నారు అన్న నువ్వు సూపర్

  • @chandrashekharbadganchi1985
    @chandrashekharbadganchi1985 11 месяцев назад +10

    Anna talli tandri viluva janaliki chupinchavu Anna .hee performance chusinolu talli tandrini Baga viluva estara ninu anukuntunna.god bless you Anna.

  • @LingaswamyRathnam
    @LingaswamyRathnam 5 месяцев назад +3

    రామన్నా full emotional గా చేశవన్నా సూపర్ అన్నా so love you అన్నా ❤

  • @rankurichandrasekhar6092
    @rankurichandrasekhar6092 11 месяцев назад +3

    Excellent performance కళ్ళ నీళ్ళు తెప్పించారు

  • @vijjuvijay2073
    @vijjuvijay2073 11 месяцев назад +25

    Wow anna కన్నీళ్లు తెపించావ్

  • @harshaavinash4503
    @harshaavinash4503 11 месяцев назад +16

    నీ పర్ఫామెన్స్ తో ఏడిపించేసావ్ రాము గారు Super 👌👍

  • @ssylachariachari1609
    @ssylachariachari1609 11 месяцев назад +17

    నిజం గా best ఫ్యామిలీ

  • @Pendemsalomi
    @Pendemsalomi 11 месяцев назад +57

    🙏 sir మీరు బాధపడకండి.మీరు బాదపడితే మీ అమ్మ నాన్న తట్టుకోలేరు మీ సంతోషమే వారికి,, ఆయు ఆరోగ్యాలు ఇస్తాయి. ( మీకు దేవుడు మేలు చేస్తాడు)

  • @NSC_Nareshchaitanya
    @NSC_Nareshchaitanya 11 месяцев назад +5

    రాము అన్నయ్య ..కన్నీళ్ళ ఆగట్లేదు అన్నావ్❤❤❤❤❤❤i love you forever annaya

  • @rameshmalladi9184
    @rameshmalladi9184 11 месяцев назад +8

    I like your Actions... please encourage and give more chance's

  • @VenkateswaraRaoSomavarapu
    @VenkateswaraRaoSomavarapu 11 месяцев назад +7

    Super song and balu garu and picturelo balakrishna garu and ramugari performance great

  • @bonelarajarao6453
    @bonelarajarao6453 11 месяцев назад +6

    Exlent talent bro plz give him good opportunities plzzzzzzzz...God bless u ramu.....u r multi talented...keep smile don't feel plzzzz

  • @sunilbadugu5743
    @sunilbadugu5743 11 месяцев назад +9

    Comedy artist ramu, ina e performance tho jivinchav and edipinchav bro keep it up all the best❤ bro

  • @rameshgoud4002
    @rameshgoud4002 11 месяцев назад +9

    అన్నా నీ పర్ఫామెన్స్ చూసినంత సేపు కళ్ళలో నుంచి నీళ్లు ఆగడం లేదు , అన్న నువ్వు రానున్న రోజుల్లో మంచి స్థాయికి ఎదగాలని ఆ దేవుని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ ..

  • @MeghavathSathish
    @MeghavathSathish 6 месяцев назад +2

    పర్ఫామెన్స్ చాలా బాగున్నది ఇలాంటి చేసే వాళ్లకు ఒక లైక్ సపోర్టు ఉండాలని

  • @nkannas1446
    @nkannas1446 11 месяцев назад +16

    రాము నీవు నిజంగా ఫీల్ అయ్యి జీవించావు 😢😢

  • @suryachandrarao6384
    @suryachandrarao6384 2 месяца назад +3

    ఈ పాటకు ఎన్టీఆర్ బాలకృష్ణ లు బాగా నటించారు. వారిని రాము గారు గుర్తుకి తెచ్చారు. రాము మాస్టర్కి అభినందనలు .❤

  • @dasarisiva5823
    @dasarisiva5823 11 месяцев назад +7

    Super anna andaru connect ayyaru anna super superrr super super super super super

  • @ShyamSunderRao-j6v
    @ShyamSunderRao-j6v 11 месяцев назад +8

    Amma and nanna super ramu anna really great god bless you anna

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 11 месяцев назад +14

    ప్రతీ మనిషికి ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు ఉన్నాయి.

  • @venkatramanab5010
    @venkatramanab5010 11 месяцев назад +5

    ఈలాంటి కళ మా తల్లి,ముద్దు, బిడ్డ లు, వలన, తల్లి తండ్రుల, జ్ఞా పకార్థము, మరిన్ని, సన్నీవేశా లు, ఆశిద్దాం

  • @surendraprasad299
    @surendraprasad299 11 месяцев назад +170

    Chala రోజులు అయింది రాము అన్న ని చూసి

  • @SoppariBalu
    @SoppariBalu 11 месяцев назад +6

    E pata vanapudala ma amma gurthu vasthundhi ramu anna super super ❤❤❤

  • @myselframesh111
    @myselframesh111 11 месяцев назад +113

    View for ramu's performance

    • @tulasim5412
      @tulasim5412 11 месяцев назад +2

      Ramu anna porfamenceki edupochesindi Naku anna meru superga chesaranna

    • @tulasim5412
      @tulasim5412 11 месяцев назад +2

      Anna meku Satya Sai Baba aasissulu meku tappakunda vuntayanna

    • @tulasim5412
      @tulasim5412 11 месяцев назад +1

      Anna meku Satya Sai Baba aasissulu meku tappakunda vuntayanna

    • @tulasim5412
      @tulasim5412 11 месяцев назад +1

      God bless u anna all the best anna

  • @yss2498
    @yss2498 Месяц назад +1

    ఈరోజుల్లో తల్లిదండ్రుల కోసం ఇలాంటివి వీడియో లు సూపర్

  • @vinodboya8286
    @vinodboya8286 11 месяцев назад +7

    కలియుగం ప్రత్యక్ష దైవం తల్లిదండ్రులు ❤❤❤

  • @haribandhureddy6814
    @haribandhureddy6814 11 месяцев назад +7

    Ramu anna super anna amma nanna mundhi e performance mind blowing

  • @andhravillagecookingstichi2829
    @andhravillagecookingstichi2829 11 месяцев назад +7

    Super ramu master nijanga chala Baga chesaru ❤ performance chusi chala 😂😂😂vachidi

  • @MadhuReddyRasupalle
    @MadhuReddyRasupalle 11 месяцев назад +67

    సరి లేరు నీకు ఈ ఫిలిమ్ ఇండస్ట్రీ లో రాము అన్నే తోపు💯🦾🦾🦾🔥🦾🦾🦾🦾🦾🦾🦾🦾🦾

    • @allurisiri3599
      @allurisiri3599 7 месяцев назад

      రాము అన్న... 👌👌👌... 🙏🙏🙏🙏🙏

  • @rameshsamba1687
    @rameshsamba1687 11 месяцев назад +7

    Promo chusi Chala mandhi waiting Ramu Anna performance

  • @rameshanki
    @rameshanki 11 месяцев назад +22

    రాము అన్న సూపర్ పర్ఫామెన్స్ 🤝👌👍

  • @rajmokka3060
    @rajmokka3060 11 месяцев назад +4

    Excellent ga chesav... Ramu anna.. Acting anedi kanna .. Jivitham lo Amma nanna ni ela chusukovali ani teliesela chesav anna.. ❤

  • @Arikillamahendher
    @Arikillamahendher 11 месяцев назад +7

    Ramu anna Niku padabi Vandanam ne rendu kallaku na vandanam❤

  • @sureshgopi843
    @sureshgopi843 11 месяцев назад +28

    Excellent performance literally no words 💝💝

  • @sthyagaroyal5206
    @sthyagaroyal5206 11 месяцев назад +5

    It was heart touching performance
    Very nice ramu master garu

  • @munnabhaitelugutek5830
    @munnabhaitelugutek5830 11 месяцев назад +6

    రాము అన్న నీ పర్ఫామెన్స్ చాలా బాగుంది సూపర్

  • @janardhanreddy6742
    @janardhanreddy6742 6 месяцев назад +4

    బ్రదర్ ఈ పాట తో మా అమ్మ నాన్న గోరుతుక్ వచినర్ ఏడుపు ఆగుతలేదు 😥👌👌👌

  • @VenkateswararaoKomma-h9u
    @VenkateswararaoKomma-h9u 11 месяцев назад +9

    Ramu garu great Love yu❤❤

  • @anagandulavinod7004
    @anagandulavinod7004 11 месяцев назад +4

    Kalmasham leni prema tallidandruladi ekkado okkaro edaru untaru kani 99% valla prema ❤

  • @irothimanikanta5104
    @irothimanikanta5104 11 месяцев назад +21

    Super Anna ( heart touching performance❤)

  • @kishorekrish320
    @kishorekrish320 11 месяцев назад +6

    Ramu annna super performance .... all the best for ur best future......

  • @Shravs233
    @Shravs233 11 месяцев назад +8

    Ramu brother mee performance super, maakkuda kanneellu teppinchav

  • @rammahi8560
    @rammahi8560 11 месяцев назад +5

    ❤ e prapanchamlo Amma nanna nu minchina varu avaru leru❤

  • @VenkamarajuT
    @VenkamarajuT 7 дней назад +1

    రాము గారు మీరు సూపర్ సార్

  • @rathnamungurappa
    @rathnamungurappa 11 месяцев назад +26

    ❤🎉super ramu master God bless you

  • @HehsanSayed
    @HehsanSayed 11 месяцев назад +10

    Wow wow ramugaru Anna don't worry godbless you Anna little Anna Nanu my feeling crying 😭😭😭 love you anna

  • @chelimelalaxmareddy4654
    @chelimelalaxmareddy4654 11 месяцев назад +6

    ఆదిగారు సూపర్ బ్రో ఎక్స్లెంట్ అన్న

  • @chapanarayanarao4283
    @chapanarayanarao4283 11 месяцев назад +34

    super Ramu garu 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @upenderkotha3567
    @upenderkotha3567 11 месяцев назад +12

    అన్న మీ యాక్టింగ్ చాలా బాగుంది అన్న

  • @MrTHOTASRI
    @MrTHOTASRI 11 месяцев назад +6

    సూపర్బ్ పెర్ఫార్మన్స్ రాము

  • @Paparaoganta
    @Paparaoganta 11 месяцев назад +8

    Super performance & choreography ramu garu

  • @sambashivasambashiva9701
    @sambashivasambashiva9701 11 месяцев назад +14

    Anna emana chesava so good anna edpinchav anna 😢 love u maa

  • @MDSeenu
    @MDSeenu 11 месяцев назад +5

    Raamu anna excellent work❤😂🎉

  • @VenkyreddyReddy
    @VenkyreddyReddy 11 месяцев назад +7

    Good performance ann u is best postion relyy. ❤

  • @mutyalu123455
    @mutyalu123455 11 месяцев назад +6

    Kastapaddadu ramu anna ❤❤

  • @mekalaabhi4136
    @mekalaabhi4136 7 месяцев назад +1

    🙏 ఇది రా యాక్టింగ్ అంటే, ఇది రా పాత్రకి ప్రాణం పోయడం అంటే 🙏. శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇదోక మెసేజ్ ఇలాంటివి చేయ్యండి.ఎప్పుడు ఒకరి మీద ఒకరు పంచ్ లు వేసుకోవడం కాదు, మారండి అయ్య! రోజంతా కష్టపడి పనిచేసి కాసేపు సరదాగా ఇలాంటి షోలు చూడాలనిపిస్తుంది.కాని ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఈ షో లో ఇదే తొలిసారి.సూపర్ రాము అన్న 👍

  • @venkytesting9496
    @venkytesting9496 11 месяцев назад +5

    🙏Heart Felt Performance By Ramu...🙏I felt Very Emotional...🙏

  • @maharajmaharaj2580
    @maharajmaharaj2580 11 месяцев назад

    చాలా బాగా చేశావు అన్న ఇది చూసైనా తల్లి దండ్రులు బాగచూకోవాలి

  • @satyanarayanasatish7614
    @satyanarayanasatish7614 11 месяцев назад +5

    రాము వెరీలెవల్ ❤❤🎉🎉❤

  • @abdulkhadar4708
    @abdulkhadar4708 10 месяцев назад

    రాము gari performance చూసిన ప్రతీసారి నేను కన్నీరు కార్చని రోజు లేదు
    . ఆయన అంత బాగా చేసారు. హ్యాట్సాఫ్ రాము గారు
    ❤🎉😢

  • @SathishRapolu-r9q
    @SathishRapolu-r9q 11 месяцев назад +5

    సూపర్ రాము గారు 🎉😂😂

  • @REPATIKOSAM43
    @REPATIKOSAM43 11 месяцев назад

    రాము నీకు మంచి భవిష్యత్తు ఉంది నటనలో నువ్వు అద్భుతం ఆల్రౌండర్ రా నువ్వు

  • @k.kishorebabu7792
    @k.kishorebabu7792 11 месяцев назад +5

    Exlent performance ramu brother

  • @Padmavathi-n8x
    @Padmavathi-n8x 11 месяцев назад +6

    Super Ramu garu chala Baga chesaru

  • @nageshunknownfacts5624
    @nageshunknownfacts5624 11 месяцев назад +10

    Literally goosebumps 🎉🎉🎉

  • @lingambupally6312
    @lingambupally6312 11 месяцев назад +8

    సూపర్ 👌👌👌అన్నయ్య 👏👏👏👏👏👏🌹

  • @rameshsamba1687
    @rameshsamba1687 11 месяцев назад +6

    Fabulous performance 💯 Ramu Anna ❤

  • @SiriLove-e4t
    @SiriLove-e4t 11 месяцев назад +8

    రాము అన్న చాలా బాగుంది

  • @RebhalstarvickyUppada
    @RebhalstarvickyUppada 11 месяцев назад +4

    యాక్టింగ్ సూపర్ రాము సార్

  • @santhoshrock5923
    @santhoshrock5923 11 месяцев назад

    Nijanga Bala Krishna gari kana Ramu master super ga chesadu All the best Ramu Master Very coming soon your grand success 🎉

  • @madhukumaryadavcmpc.m.p6437
    @madhukumaryadavcmpc.m.p6437 11 месяцев назад +14

    నువ్వు సూపర్ అన్నయ్యా ❤

  • @SyambabuBandili
    @SyambabuBandili 5 месяцев назад

    రాము గారు శ్రీదేవి డ్రామా కంపెనీ లో నీ పర్ఫామెన్స్ చాలా బాగా చేశావు బ్రదర్ ❤❤❤

  • @sappogumanohar3465
    @sappogumanohar3465 11 месяцев назад +5

    రాము అన్న లవ్ యూ

  • @thulasireddy5937
    @thulasireddy5937 9 месяцев назад +1

    Super sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anjanarajkumar3244
    @anjanarajkumar3244 11 месяцев назад +7

    Wow ramu garu.....wat a choreography

  • @nhimabindhu2846
    @nhimabindhu2846 6 месяцев назад +1

    Ramu Anna nuvu kekooo kekaaaa 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @kandijayaram354
    @kandijayaram354 11 месяцев назад +6

    Ramu anna super me acting❤

  • @KRISHNAKUMAR-yn5qn
    @KRISHNAKUMAR-yn5qn 11 месяцев назад

    ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి ❤

  • @pmunisubramanyam8256
    @pmunisubramanyam8256 11 месяцев назад +5

    Ramu neeku talent unnadi baga ranisthavu.

  • @rajuchinna1340
    @rajuchinna1340 4 месяца назад

    సూపర్ అన్న మీ ఫార్ఫా్మెన్స్ ఈ సాంగ్ లో మీరు నటిచడం కాదు జీవించే శారు సూపర్ రాము అన్న

  • @Decorationboys123
    @Decorationboys123 11 месяцев назад +11

    డాన్స్ పరపమేన్స్ emo కానీ మాట్లాడేటప్పుడు మాత్రం బాగా చేసాడు పరపమేన్స్...

    • @jarsingiram333
      @jarsingiram333 11 месяцев назад +4

      Family values తెలియనట్టు ఉంది కదా నీకు

    • @KotiGovinda
      @KotiGovinda 11 месяцев назад +1

      Ni Amma ni d

  • @rameshboddupally3899
    @rameshboddupally3899 10 месяцев назад

    సూపర్ 👌యువర్ పర్పమేన్స్ సూపర్ 👌పెద్ద కోరి్యోగ్రాపర్ అవుతారు 👌👌👌

  • @srinuvasnakka583
    @srinuvasnakka583 11 месяцев назад +6

    Ramu annyya superr performance 💕🙏🙏

  • @priyakilumu953
    @priyakilumu953 11 месяцев назад +8

    God bless u Baga edhugu thabu ekka sivaya adaga udali🙏🙏🙏

  • @sivakumarmudi9270
    @sivakumarmudi9270 11 месяцев назад +7

    Super ramu mastar